స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 2022 | 76th Independence Day Wishes In Telugu 2022
స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ( happy independence day in telugu ):- ముందుగా అందరికి 76వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతీయులు జరుపుకునే జాతీయ పండుగలలో స్వాతంత్ర దినోత్సవం ముఖ్యమైనది. మనకి 1947 ఆగస్టు 15వ తేది స్వాతంత్రం వచ్చింది.
August 15, 1947 నుండి లెక్క వేస్తే, ఆరోజు మొదటి స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకొన్నాము. కాబట్టి ఈరోజుకి మనకు 75 సంవత్సరాలు అయినట్టు. సో మనం ఇపుడు జరుపుకునేది 76వ స్వాతంత్ర దినోత్సవం.
ఈ రోజు మనం దేశంలో ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే,నాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాల ఫలితమే ఇందుకు కారణం. ఆగస్టు 15 వ తేది మన భారతీయులు ప్రపంచంలో ఎక్కడ ఉన్న ఘనంగా వేడుకలు జరుపుకుంటారు.
1947వ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన మన దేశం బ్రిటిష్ బానిసత్వం నుండి విముక్తిని పొందింది. స్వాతంత్ర దినోత్సవన్ని ఘనంగా జరుపుకోవటానికి ఆగస్టు 15ని సెలవు దినంగా ప్రకటించారు.
Swatantra Dinotsavam Subhakankshalu In Telugu | happy independence day images telugu 2022
కింది మనం ఫ్రెండ్స్ కి షేర్ చేయడానికి అవసరమైన కొన్ని స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇమగెస్ ఉన్నాయి. ఈ ఫ్రీడం డే ఇమేజెస్ ౨౦౨౨ ని ఒకసారి చూసి తప్పకుండ అందరితో పంచుకోండి.
Slogans on independence day in telugu 2022 :- హ్యపీ ఇండిపెండేన్స్ డే సూక్తులు కొన్ని ఇచ్చాము. చూసి షేర్చేయండి.
- మాతృ భూమి కోసం తన ధన,మాన, ప్రాణాలను త్యాగం చేసిన ఎందరో మహానుభావులు. అలాంటి భారత మాత ముద్దు బిడ్డలందరికీ వందనములు. అందరికి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
- అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- ఎందరో వీరుల త్యాగఫలం..మన నేటి స్వేచ్ఛకే మూలబలం. స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరులను స్మరించుకుంటూ ముందుగా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- అన్ని దేశాల్లో కెల్లా.. భారతదేశం మిన్న అని చాటి చెప్పే దిశగా అడుగులేస్తూ..జరుపుకుందాం ఈ స్వాతంత్రపు పండుగను స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భిన్నత్వంలో ఏకత్వమే మన గొప్పతనం.అందుకే మన మాతృ భూమి గొప్పది.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- తల్లీ భారతి వందనం,నీ ఇల్లే మా నందనం,మేమంతా మీ పిల్లలం నీ చల్లని ఒడిలో మల్లెలం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భారత దేశానికి స్వాతంత్రాన్ని అందించేందుకు కృషి చేసి తమ జీవితాలు అర్పించిన మహానుభావులు అందరికి వందనములు.మితులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశ ప్రజలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- ఏ దేశమేగినా.. ఎందుకాలడినా.. ఏ పీఠమెక్కినా.. ఎవ్వరేమనినా..పొగడరా నీ తల్లి భూమి భారతిని,నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- నేటి మన స్వాతంత్ర సంభరం..ఎందరో త్యాగవీరుల త్యాగఫలం.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
- ఆంగ్లేయుల చెర నుంచి భారత్‌ను విడిపించిన వారి కృషి అసాధారణమైనది.వారి త్యాగాలని స్వాతంత్ర వేడుక సందర్భంగా స్మరించుకుందాం.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- వందేమాతరం!వందేమాతరం,భారతియతే మా నినాదం మిత్రులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- ఎందరో మహానుభావులు అందించిన ఈ వరం కలిసి శ్రమిద్దాం మనమందరం. మరింత మురవాలి మన ముందు తరం వందేమాతరం!వందేమాతరం! అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- మహనీయుల త్యాగ ఫలం స్వాతంత్ర భారతం, వారి త్యాగాలను స్మరించుకుంటూ నేడు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నా భారత దేశ ప్రజలందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భార్య పిల్లలని విడిచి మంచుకొండలు అధిరోహించి,సరిహద్దులలోన నిలిచి,మా సుఖ సంతోషాలను తలచి నీవు కష్టాలు అనుభవించి పోరాడవు ప్రాణాలకు తెగించి ఆనందించేవు భారత మాత ఒడిలో తుది శ్వాస విడిచి గర్వించేము నీ వీరత్వం చూసి భారత మాత నీ ఋణం తిర్చుకోగలదా ఏమైనా ఇచ్చి.మిత్రులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- స్వేచ్చకు ఉన్న నిజమైన అర్థం ఏమిటో తెలుసుకుందాం.అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- నిత్యం పరవళ్ళు తొక్కే నది,నిరంతరం సాగే ప్రవాహాలు ఉరికే జలపాతలతో సస్యశ్యామలం నా దేశం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- మీకు మీ కుటుంబ సభ్యులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- మనష్యులలో వేసభాషలు వేరైన, కులమత జాతులు వేరైన నా భారత జాతి ఎప్పటికి గొప్పదే.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- భారతీయతని భాద్యతగా ఇచ్చింది నిన్నటి తరం,భారతీయతని బలంగా మార్చుకుంది నేటి తరం.భారతియతిని సందేశంగా పంపుదాం మనం తరం తరం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- పిల్లలారా,పాపల్లారా రేపటి భారత పౌరుల్లారా పెద్దలకే ఒక దారి చూపే పిల్లలారా!స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- సమరయోధుల పోరాట బలం.. అమరా వీరుల త్యాగఫలం.. బ్రిటిష్ పాలకులపై తిరుగులేని విజయం… మన స్వాతంత్ర దినోత్సవం. మిత్రులందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- మతం తలపక గతం తడవక ద్వేషం రోసం సకలం మరిచి స్వాతంత్ర భారత జాతీయ పతాకను సోదరులారా మ్రొక్కండి.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- దేశం కోసం చనిపోయిన వారు ఎల్లకాలం బ్రతికే ఉంటారు.స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- బానిస బ్రతుకులకు విముక్తి చెపుతూ అమర వీరుల త్యాగానికి ప్రతీకగా ఏటా ఏటా జరిపే ఈ సంబరం. స్వాతంత్ర దినోత్సవం. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- అన్ని దేశాల్లోకేల్లా భారత దేశం మిన్న.స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- శ్రమిద్దాం నిరంతరం.. వందేమాతరం!అందరికీ స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- బాంబు దాడుల ఉద్దేశ్యం ప్రజలు బలి తీసుకోవడం కాదు,బ్రిటిష్ పాలకుల నుంచి భారత మాతను విడిపించడం. స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
- అందరికి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు.
సో ఇప్పటివరకు మీరు స్లొగన్స్ ఆన్ ఇండిపెండెన్స్ డే ఇన్ తెలుగు ( slogans on independence day in telugu ), స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు చూసారు కదా. ఇవి మీకు నచ్చితే తప్పకుండ మీ ఫ్రెండ్స్ తో షేర్చేయండి.
ఇవి కూడా చదవండి :-