Table of Contents
Rajma Seeds In Telugu | రాజ్మా సీడ్స్ అంటే ఏమిటి?
రాజ్మా సీడ్స్ నే కిడ్నీ బీన్స్ అని కూడా పిలుస్తారు. వీటిని ఎక్కువగా సంప్రదాయ వంటకాలలో ఉపయోగిస్తారు. ఇది రూపములో మరియు రంగులో మూత్ర పిండాల్ పోలిక కలిగి ఉంటుంది. దీనిలో పోషక విలువలు మరియు ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.
వీటిని ఎక్కువగా నార్త్ ఇండియా వారు ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇందులో అదిక మొత్తం మెగ్నీషియం మరియు కాఫెర్ మరియు సోడియం వంటి ఫైబర్స్ కలిగి ఉంటాయి. వీటిలో ఎక్కువ పోషక విలువలు కలిగి ఉంటాయి.
రాజ్మా సీడ్స్ ఎలా నిల్వ ఉంచాలి?
- నానబెట్టిన రాజ్మాను రిఫ్రిజిరేటర్‌లో గాలి చొరబడని కంటైనర్‌లో నిల్వ చేయండి మరియు 2 నుండి 3 రోజులలోపు ఉపయోగించండి.
- ఎక్కువసేపు నిల్వ చేయడం వల్ల అదో రకమైన వాసన వస్తుంది. రాజ్మాను నానబెట్టడం వల్ల ఎటువంటి పోషకాల నష్టం జరగదు కానీ జీర్ణం కావడం సులభం అవుతుంది.
- కరిగే ఫైబర్‌తో సమృద్ధిగా ఉండటం వల్ల, రాజ్మా విత్తనాలు ఎక్కువ కాలం నిల్వ ఉంచువచ్చు.
రాజ్మా సీడ్స్ ను ఎలా తినాలి? | How To Eat Rajma Seeds
- భోజనాలకు ముందు కాని తర్వాత కాని రాజ్మా బీన్ మొలకలు మరియు స్ప్రింగ్ ఆనియన్ సలాడ్‌ని ఎంచుకోండి లేదా బరువు తగ్గించే డిన్నర్ చేయడానికి ఒక గిన్నె సూప్ తో తయారు చేసుకొని తాగవచ్చు.
- అలాగే దీనిని కొన్ని రకాల వంటకలలో కూడా వాడవచ్చు.
రాజ్మా సీడ్స్ ను ఎంత మోతాదులో తీసుకోవాలి? | Dosage Of Rajma Seeds
- సాధారణముగా రాజ్మా-చావల్ సీడ్స్ ను భోజనంలో కలిపి తీసుకోవడం వలం మీకు ప్రో
- రాజ్మా సీడ్స్ ను వారానికి రెండు లేదా మూడు రోజుల ఒకసారి రెండు లేదా మూడు టీ స్పూన పౌడర్ చేసుకొని వాటిని నీటిలో కలుపుకొని తాగవచ్చు.
రాజ్మా సీడ్స్ ఉపయోగాలు | Uses Of Rajma Seeds
క్యాన్సర్‌ను నివారిస్తుంది. రాజ్మాలో ప్రోటీన్ పుష్కలంగా ఉన్నాయి, ఇవి క్యాన్సర్‌తో పోరాడడంలో సహాయపడతాయి.
బరువు తగ్గడాన్ని సహకరిస్తుంది రాజ్మాలో కరిగే ఫైబర్ మరియు ప్రోటీన్ యొక్క సమృద్ధి ఉండడం వలన ఉత్తమ పప్పుధాన్యాలలో ఒకటిగా ఉంది.
ఎముకలను బలపరుస్తుంది రాజ్మా అవసరమైన ఖనిజాలు, కాల్షియం మరియు మెగ్నీషియంతో నిండి ఉంటుంది, ఇది ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడుతుంది.
గుండె జబ్బుల ప్రమాదము నుండి ఇది సహాయపడుతుంది.
రక్తములో గ్లూకోస్ స్తాయిని స్తిరికరిస్తుంది. కోల్లెస్త్రాల్ స్తాయిని కూడా తగిన మోతాదులో ఉంచుతుంది.
రాజ్మా సీడ్స్ వాటి దుష్ప్రభావాలు | Side Effects Of Rajma Seeds
- పచ్చిగా లేదా పూర్తిగా వండని కిడ్నీ బీన్స్ తీసుకోవడం వలన విషపూరితం అయ్యే ప్రమాదము ఉంది. ఎందుకంటే ఇందులో ఫైటోహెమాగ్గ్లుటినిన్ అనే టాక్సిక్ ప్రొటీన్ అధిక మొత్తంలో ఉంటాయి.
- ఇది విరేచనాలు మరియు వాంతులు కలిగించవచ్చు. వండిన కిడ్నీ బీన్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఉబ్బరం జీర్ణము సరిగా కాక పోవచ్చు. కావున తగిన మోతాదులో వీటిని తీసుకోవాలి.
- పెద్ద మొత్తంలో కిడ్నీ బీన్స్ తినడం వల్ల జీర్ణక్రియకు సమస్యలు వస్తాయి.
ఇవే కాక ఇంకా చదవండి