Table of Contents
Kalonji Seeds In Telugu||కలోంజీ విత్తనాలు అంటే ఏమిటి?
కలోంజీ ని మంగారెల్లా లేదా ఉల్లిపాయ విత్తనాలు అని కూడా అంటారు. కలోంజీ విత్తనాలు మన దేశంలోని అన్నీ ప్రాంతాలలో కనిపిస్తుంది. ఈ నల్ల కలోంజీ గింజలను ఆంగ్లంలో నిగెల్లా సాటివా Nigella Sativa అని అంటారు. కలోంజీ అనేక వందల వ్వ్యాధులను నయం చేయడంలో చాలా ఉపయోగ పడుతుంది.
కలోంజీ విత్తనాలు ఎలా నిల్వ ఉంచాలి?
కలోంజీ విత్తనాలు ఇవి సాగుకు ఇసుకు నేలలకు అనుకూలముగా ఉంటుంది
ఇది ఆరోగ్యానికి మరియు అందముకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది.
సేంద్రియ పద్దతిలో విత్తనాలు వాడాల్సి ఉంటుంది.
నేలలో PH విలువ 7 నుంచి మధ్య ఉండాలి.
కలోంజీ మొక్కలు బాగా పెరగడానికి ఉష్ణమండల వాతావరణం అనుకూలం.
- కలోంజీ మొక్కలు 20 నుంచి 25 రోజులలో కలుపు తీయడం ప్రారంభిస్తారు.
How To Eat Kalonji Seeds In Telugu|కలోంజీ విత్తనాలు ఎలా తినాలి?
- కలోంజి గింజలను మీరు నేరుగా తినవచ్చు. లేదా ఇది కాకుండా మీరు ఒక చిన్న చెంచా కలోంజి గింజలను తీసుకొని అందులో కొంత తేనెతో కలిపి తినవచ్చు.
- లేదా ఈ కలోంజి గింజలను నీటిలో ఉడికించి దానిని ఫిల్టర్ చేసి ఆ నీటిని తాగవచ్చు.ఈ విధంగా కలోంజి ని ఉపయోగించవచ్చు.
- ఇదే కాకుండా కలోంజి ని పాలలో ఉడికించి మరియు ఆ పాలు చల్లార్చిన తర్వాత జల్లెడపట్టి తాగండి.
- ఈ కలోంజి గింజలను మీరు మిక్సీలో వేసి బాగా గ్రైండ్ చేసి మరియు వాటర్ లేదా పాలలో లో కలిపితాగవచ్చు.
- మోడ్రన్ పద్ధతిలో అయితే ఈ కాలేజీ గింజలను బ్రెడ్, జున్ను మరియు పేస్ట్రీలపై చల్లుకోని దీనిని తినవచ్చు.
- కలోంజితో పాటు మెంతుల గింజలను సమానంగా కలిపి రోజు రెండు చెంచాలు వాటర్ లో వేసి అందులో ఒక టి స్పూన్ తేనె మరియు కొంచం లెమన్ ని కలిపి వాటిని బాగా మరగనివ్వాలి తర్వాత ఆ నీటిని జల్లెడ పట్టి ఉదయం, సాయంత్రం పడిగడపున త్రాగలి.
కలోంజీ విత్తనాలు ఎంత మోతాదులో తినాలి? | Kalonji Seeds Dosage In Telugu
- మెటబాలిక్ సిండ్రోమ్‌లో 100 mg N అంటే వీటినే కలోంజి విత్తనాలతో తయారు చేయబడిన ఈ మెడిసిన్ ను 5 mL రూపములో మరియు 1.5 నుండి 3 g పౌడర్ రోజువారీ మోతాదులను 3 నెలల వరకు వాడతారు.
- ఇది రోజు 1/4 టీ స్పూన్ కలోంజి పౌడర్ ను నీటిలో కలుపుకొని తాగవచ్చు.
- అలాగే పెద్ద వారికి 1/2 టీ స్పూన్ కలోంజి పౌడర్ ను వేసుకొని తాగవచ్చు.
కలోంజీ విత్తనాలు వాటి ఉపయోగాలు | Kalonji Seeds Uses In Telugu
- ఒక వ్యక్తిలో జుట్టు పెరుగుదలను పెంచడానికి కలోంజి గింజలు గణనీయంగా ఉపయోగపడతాయి.
- మీరు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసుకునేందుకు మరియు మీ జుట్టు పెరుగుదలను మెరుగుపరచుకునేందుకు కలోంజి సీడ్ పేస్టుని ఉపయోగించాలి.
- బ్లాక్ సీడ్ ఆయిల్ లేదా కలోంజి ఆయిల్ ఎంతో మేలు చేస్తుంది. బ్లాక్ సీడ్ ను ఉదయం పరకడుపున, రాత్రి నిద్రించే ముందు వాడాల్సి ఉంటుంది. 5-6 చుక్కల బ్లాక్ సీడ్ ఆయిల్ ను గోరువెచ్చని నీటిలో లేదా బ్లాక్ టీతో కలుపుకుని సేవించాలి. రోజుకు రెండుసార్లు తీసుకుంటే ఎక్కువ ఫలితాలుంటాయి.
- మరణం తప్ప అన్ని వ్యాధుల్ని ఈ ఆయిల్ జయిస్తుందనే మాట కూడా ప్రాచుర్యంలో ఉంది. క్యాన్సర్, డయాబెటిస్, హార్ట్ డిసీజెస్, ఒబెసిటీ, బ్యాక్టీరియల్ ఇన్ ఫెక్షన్స్, నిమోనియా, చర్మ వ్యాధుల్ని తగ్గించే లక్షణాలున్నట్టు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం చెబుతోంది.
- మూడు నుండి నాలుగు చెంచాల కలోంజి గింజలనుతీసుకుని వాటిని గంటసేపు నీటిలో ఉంచి, అ తర్వాత ఈ పేస్టు ను తలకు పట్టించుకోని అర్థ గంట తర్వాత స్నానం చేయాలి.
- కలోంజిని ఆయుర్వేదంలో కూడా చాలా ఉపయోగకరమైన మూలికగా భావిస్తారు.
- ఇది దగ్గు నుండి డయాబెటిస్ వరకు నివారణలో చాలా ప్రయోజకరంగా ఉంటుంది.
- ఇందులో లభించే కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం మరియు జింక్ వంటి అనేక పోషకాలు కలిగి ఉంది.
- జ్ఞాపకశక్తిని పెంచుతుంది.
- డయాబెటిస్‌ను తగ్గిస్తుంది.
- గుండె ఆరోగ్యానికి మంచిది.
- మంటను, నొప్పులను తగ్గిస్తుంది.
- పంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
- ఉబ్బసం లేదా ఆస్తమా నుండి ఉపశమనాన్ని ఇస్తుంది.
- బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
- మూత్రపిండాలను రక్షిస్తుంది.
- మొటిమలను తగ్గించడం.
- కంటి చూపును పెంచుతుంది.
- దంతాల బలహీనత తగ్గడం.
కలోంజీ విత్తనాలు వాటి దుష్ప్రభావాలు | Kalonji Seeds Side Effects In Telugu
- ఎక్కువ మొత్తంలో తీసుకున్నప్పుడు ఇది రక్తంలో చక్కెర స్థాయిల మీద ప్రభావం చూపిస్తుంది.
- ఇది ఎక్కువ రక్తపోటు వచ్చే ప్రమాదము ఉంది. కావున దీనిని తక్కువ మోతాదులో తీసుకోవాలి.
- పాలిచ్చే తల్లులకు ఇది మంచిది కాదు కాబట్టి వీటికి దూరంగా ఉండటం మంచిది.
- కలోంజీ ఎక్కువగా తీసుకుంటే ఆపరేషన్ ల సమయంలో మరియు ఆపరేషన్ ల తరువాత రక్తం గడ్డ కట్టే ప్రక్రియను దెబ్బ తీస్తుంది. కాబట్టి ఎక్కువ తీసుకోకూడదు. మరియు అలాంటి సందర్భాలు వస్తే పూర్తిగా మానేయాలి.
- గర్భిణీ స్త్రీలు కలోంజీ వినియోగానికి దూరంగా ఉండాలని నిపుణుల అభిప్రాయం, ఎందుకంటే దీని వాడకం ఎంతవరకు సురక్షితం అనేది ఇప్పటివరకు ఆధారాలు లేవు. అందువల్ల, వైద్యుడిని సంప్రదించిన తర్వాతే దీనిని తీసుకోండి.
ఇవే కాక ఇంకా చదవండి.